మాకవరపాలెం లో గ్యాస్ కోసం నిరీక్షణ

 గ్యాస్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులు

అనకాపల్లి జిల్లా ( పబ్లిక్ సత్తా) మాకవరపాలెం మండలం, మాకవరపాలెం గ్రామంలో HPగ్యాస్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్యాస్ కోసం ఎదురు చూశారు. సమయం దాటినప్పటికి గ్యాస్ వాహనం  రాకపోవడంతో నిరాశతో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>