పొట్ట కూటికోసం వెళితే తిరిగిరాని లోకాలకు

రావికమతం  (పబ్లిక్ సత్తా) : పొట్టకూటి కోసం లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న  యం,నాగసూరి అప్పారావు జంగాలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల ప్రకారం: మండలంలో గల తట్ట  బంద  గ్రామానికి చెందిన యం, నాగసూరి అప్పారావు వృత్తి రీత్యా లారీ డ్రైవర్  భార్య భవాని,  ఇద్దరు ఆడపిల్లలు ఏం జరిగిందో ఏమోగానీ  మరొక లారీని బలంగా ఢీకొట్టడంతో ఒకసారి గా మంటలు చెలరేగడంతో  లారీ అగ్నికి ఆహుతి కావడంతో  డ్రైవర్  సూరి అప్పారావు దగ్ధమయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు  మిగిలిన కొద్దిపాటి శరీరాన్ని  అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా కాలిపోయి మృతి చెందారని స్థానికులు తెలిపారు   ఈ  సంఘటనతో  గ్రామంలో  విషాదఛాయాలు నెలకొన్నాయి భార్య భవాని ఇద్దరు కుమార్తెలు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా  విలపిస్తున్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>