మా నుండి పార్టీ జెండాను విడదీయలేరు (తెదేపా కార్యకర్తలు )

రావికమతం (పబ్లిక్ సత్తా) మండలంలో గల మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది ఒకపక్క ఎమ్మెల్యే కె వి ఎస్ ఎం ఎస్ రాజు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి పార్టీ జెండాలు వాడకూడదని చెప్పినప్పటికీ గ్రామానికి చెందిన వెల్లంకి రాజేశ్వరి రెబల్ అభ్యర్థి మంగళవారం పసుపు జెండాలతో మేమే అసలైన టిడిపి వారసులమంటూ ఎవరూ మమ్మల్ని పార్టీకి దూరంగా చేయలేరని గెలుపు మాదే అంటూ జోరుగా ప్రచారం సాగించారు. మరికొందరు కార్యకర్తలు మేము పుట్టినప్పటి నుండి టిడిపి అభిమానులమేనని చెప్పుకొచ్చారు 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>