కొత్తకోటలో ఘనంగా మోదకొండమ్మ పండుగ

రావికమతం (పబ్లిక్ సత్తా)ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ మోదకొండమ్మ పండుగను కొత్తకోట గ్రామంలోఆదివారం ఘనంగా నిర్వహించారు, ఆలయ చైర్మన్ సేనపతి అప్పారావు ఆధ్వర్యంలో ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తుల నడుమ ఘనంగా జరిపించారు గ్రామంలో పెద్ద సోఫా వీధిలో ఉన్న అమ్మవారి శతకం పట్టు నుండి సాయంత్రం మంగళ వాయిద్యాలతో డప్పులతో శక్తి వేషాలతో అమ్మవారి ఘటాలతో భక్తులు ఆలయానికి వెళ్లి తమ మొక్కులు  చెల్లించుకున్నారు.


 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>