ఒక్కసారిగా భయంకరమైన గాలి

 రావికమతం (పబ్లిక్ సత్తా) మంగళవారం సాయంత్రం మండలంలో పలు గ్రామాలలో అనుకోకుండా పడిన వర్షంతో పాటుగా ఒక్కసారిగా వీచిన గాలికి మేడివాడలో షెడ్లు నేలకొరిగాయి అంతే కాకుండా చెట్లు తో పాటుగా విద్యుత్ స్తంభం   నేలకొరిగింది  ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది




Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>