ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా భారీ బైక్ ర్యాలీ సీపీఎం కాంపోండ్ నుంచి బోడ్దుపల్లి వరకు మెకానిక్ కార్మికుల బైక్ ర్యాలీ ప్రదర్శన

నర్సీపట్నం, జాలై 3 (పబ్లిక్ సతా): ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా నర్సీపట్నం పట్టణంలో గురువారం శ్రీ విజయదుర్ద మెకానిక్ వర్వర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యలో ఛారీ బైక్ ర్యాలీ నిర్వహంచారు. సీపీఎం కాంపౌండ్ వద్ద పారంభమైన ఈ ర్యాలీ బొడ్డుపల్లి వరకు కొసనోగింది.ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మెకానిక్ కార్షికులు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొని తమ వృత్తి ప్రాధాన్యతను చాటారు. మెకానిక్ కార్షికులప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా శ్రీ విజయదుర్ద మెకానిక్ పర్వర్స్ వెల్ఫేర్ అసోసియేషన నర్సీపట్నం యూనియన్ అధ్యక్షుడు మరియు అనకాపల్లి జిల్లా యూనియడ్ అధ్యక్షుడుమెకానిక్ వృత్తికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ర్యాలీలో సంఘ ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ వర్క్ పాపుల యజమానులు, మెకానిక్ కార్నికులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 బైక్ ర్యాలీలో పాల్గొన్న పలువురు  మెకానిక్ కార్మికులు

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>