అజయ్ పురం గ్రామానికి రేపు నుంచి ఉపాధి హామీ పనులు.


రావికమతం ( పబ్లిక్ సత్తా ) అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజాయ్ పురం గ్రామంలో 30 మంది జాబ్ కార్డులు కలిగి ఉండి, పని దూరం కావడంతో,పనికి వెళ్లడానికి ఉపాధి శ్రామికులు ఇబ్బందిగా ఉందని, మాకు దగ్గరలో పని ఇప్పించండి! వీఆర్పీని నియమించండి, అంటూ వినూత్నంగా ఆందోళన చేయగా" స్పందించిన, అధికారులు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు రావికమతం మండలం, ఏపీవో (అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, పి చిన్నారావు) టెక్నికల్ అసిస్టెంట్. ఆదివారం గ్రామాన్ని సందర్శించి. దగ్గర్లో రోడ్డుపని, రేపటి నుంచి ప్రారంభించాలని. గ్రామస్తులకు తెలియజేశారు. మరియు ROFR పట్టాలో జిరాక్స్ కాపీ ఇస్తే. వర్క్ ఎస్టిమేషన్ చేసి త్వరలోనే సొంత భూముల పని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అజాయ్ పురం గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధికారులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>