కేరళ సీఎంతో భేటీ అయిన పోతల ప్రసాద్ నాయుడు

కేరళ (పబ్లిక్ సత్తా:డెస్క్) ఇటీవల ఎన్నికైన  కేరళ ముఖ్యమంత్రి విడి సతీషన్ ను కేరళ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతాల ప్రసాద్ నాయుడు, ఈ సమావేశంలో, ఓబీసీల అభ్యున్నతికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించారు, అలాగే, సీఎం సతీషన్, ను సహాయ సహకారాలు కావాలని కోరారు. విషయం తెలుసుకున్న, సీఎం సతీషన్ రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, నా యొక్క సహకారం ఉంటుందని, తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>