డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి మోది ( రాజకీయ వేడి )

తెలంగాణ (పబ్లిక్ సత్తా) హైదరాబాద్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ మాదాపూర్ లోని AP Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారని సమాచారం. రేపు సాయంత్రం వీరి భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా అనారోగ్య కారణాలతో పవన్ కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను PM మోదీ పరామర్శిస్తారని సమాచారం. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ ఇంటికి రానున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>