అల్పపీడనంతో కూడిన భారీ వర్షాలు

 ఏపి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం నుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, కోస్తాంధ్ర తీరం దిశగా ప్రయనించి ఈనెల 13 తర్వాత వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో 14, 15 తేదీల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశమూ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తూరు వర్షాలు కురవనున్నాయి.


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>