నర్సీపట్నం( పబ్లిక్ సత్తా) స్థానిక ఏరియా ఆసుపత్రిలో రెండు రోజుల కిందట సానిటేషన్ సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని, బయటకు పొమ్మంటున్నారని, రావికమతం మండలానికి చెందిన సత్యవతి ఒక వీడియో రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు.ఆ ఘటనపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డబ్బులు అడిగిన సిబ్బందిని విధుల నుంచి తొలగించారని. ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బంది లేదని, వైద్యులు రోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సత్యవతి,మరొక వీడియో ముందు మాట్లాడారు. ఆసుపత్రిలో నిజంగా ఎటువంటి ఇబ్బందులు లేవా? ఆమె చెప్పినట్లు ఆసుపత్రి సిబ్బంది రోగులు పై శ్రద్ధ చూపుతున్నారా? లేక ఆమె అలా చెబుతుందా? తెలుసుకునేందుకు వేచి చూడవలసిందే.

0 Comments