ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్

టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ ప్రమాణం చేయించారు.విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ,త్రిష,పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం వీక్షణకు చెన్నైలోని 20 ప్రాంతాల్లో భారీ ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ తల్లి శోభ తన మనసులోని మాటను పంచుకున్నారు.మాతృదినోత్సవం రోజున తన కుమారుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ “హ్యాపీ మదర్స్ డే” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 ప్రమాణస్వీకారం చేసిన  సీఎం విజయ్


https://youtu.be/I92-ZlPg7V0?si=kafITRHZzlPNIIex

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>