మాజీ ఎమ్మెల్యే గణేష్ కు బెయిల్ మంజూరు


నర్సీపట్నం, (
పబ్లిక్ సత్తా) నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే 
పెట్ల ఉమా శంకర్ గణేష్ జిల్లా కోర్టులో సోమవారం బెయిల్ మంజూరు అయింది. నర్సీపట్నం పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ తో పాటు ఆయన అనుచరులపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో   కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గత 19 రోజులుగా ముందస్తు మెయిల్ కోసం గణేష్ ప్రయత్నించారు. ఎట్టకేలకు సోమవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయింది.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>