పూర్వపు విద్యార్థులు మజ్జిగ వితరణ

నర్సీపట్నం (పబ్లిక్ సత్తా) ఎంత ఎత్తుకు ఎదిగిన తాము చదువుకున్న స్కూల్ ను మరచిపోకుండా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.అందుకు భిన్నంగా ఆర్.సి.యం చర్చ్ స్కూల్లో 1969/ 70వ సంవత్సరం నుండి చదువుకున్న విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి తాము చదువుకున్న స్కూల్ పేరున ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నదే తడువుగా తాము చదువుకున్న స్కూల్ ముందునే వాహన దారులకు బస్సులో ప్రయాణికులకు పాద చారులు కు చల్లని మజ్జిగ అందించి వారి దాహం తీరుస్తున్నారు ఈ కార్యక్రమం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్య నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వేసవికాలం అంతా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>