రావికమతం (పబ్లిక్ సత్తా) హనుమాన్ జయంతి పురస్కరించుకున్న సందర్భంగా మండలంలో ప్రతి గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తులు నడుమ ఘనంగా జరిగాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
0 Comments