సూపర్ సిక్స్ పథకాలకు దూరం కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి గుడివాడ

రావికమతం ( పబ్లిక్ సత్తా )


 మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో ఆంధ్ర ప్రజలకు కూటమి వెన్నుపోటు అనే కార్యక్రమం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్   గుడివాడ అమర్నాథ్ గ్రామంలో ఉన్న స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెయిన్ రోడ్ కూడలిలో మానవహారం గా ఏర్పడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని   కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాన్ని పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని కూటమి ప్రభుత్వాన్ని వారు దుయ్యబట్టారు . సంక్షేమ పాలనకు మారుపేరైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజల్ని మోసగించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కూటమి ఈరోజు ఒక్క హామీకూడా నెరవేర్చలేక పోయిందదని,
 ఆడబిడ్డ నిధి,నిరుద్యోగ భృతి ఏమైందని. మెగా డీఎస్సీ పేరిట మోసం చేసిందని యువత భారీ ఎత్తున నష్టపోయారన్నారు. అర్హులకు  ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భారీ ఎత్తున అమ్ముకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలల్లో అనేక అప్పులు చేసేసారని గ్లోబల ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు  ఈరోజు రెండేళ్ల పాలనలోనే  347,95 కోట్లు రుణభారాన్ని ఇప్పటి వరకు ప్రజలపై మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలకు  సూపర్ సిక్స్ పేపర్లను డస్ట్ బిన్లో వేశారు ..ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మరియు వివిధ గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు హాజరయ్యారు

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>