ఉపాధి శ్రామికులతో జనసేన పి వి ఎస్ఎన్

 రావికమతం (పబ్లిక్ సత్తా)తేదీ 04.06.26

 నియోజకవర్గ పరిధిలో మండలాల్లో పలు గ్రామాల్లో ఎన్ ఆర్ జి ఎస్ నిధుల ద్వారా చెరువుల వద్ద పనిచేస్తున్న ఉపాధి శ్రామికుల వద్దకు వెళ్లి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదించి వాటిని పరిష్కరించే దిశగా ముందడుగు వేసిన చోడవరం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు. ఈ క్రమంలో మేజర్ కొత్తకోట గ్రామంలో ఉపాధి శ్రామికుల వద్దకు మెల్లగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను వివరించారు సమస్యలు విన్న పి వి ఎస్ ఎన్ ఆశ్చర్యపడ్డారు  అధికారులు నాయకులు సమస్యలను పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు సమస్యలను తెలియపరిచారు అనంతరం వారికి శ్రామికులకు కొత్తకోట జనసైనికులు  బిస్కెట్ ప్యాకెట్లు మరియు మజ్జిగ ప్యాకెట్లను అందించారు  ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు  దాసరి చిన్నబ్బాయి, చింతల కిషోర్,  లొట్లశివ  పాశపు నగేష్  భీమరాతి జయ శంకర్ భీమ రాతి  ఉపేంద్ర  గట్రేడ్డి సాయినాథ్  కలం మోహన్  దిమిలి రమణ దాసరి అప్పల రాజమ్మ తదితరులు పాల్గొన్నారు 

 పి వి ఎస్ ఎన్ కు సమస్యలు తెలియజేస్తున్న కొత్తకోట ఉపాధి శ్రామికులు 
 మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్న పీవీఎస్ఎన్

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>