రావికమతం( పబ్లిక్ సత్తా) వైసిపి శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అని అంటున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల ఆలోచనలు దారి మళ్ళించే విధంగా చేస్తున్న విన్యాసాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని రావికమతం వైసిపి మండల అధ్యక్షులు కంచిపాటి జగ్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు మండలంలో కొత్తకోట స్థానిక గుమ్మడి వారి రామాలయంలో బుధవారం నాడు విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తమ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని అవమానించి తెదేపా నాయకులు రాక్షానందం పొందుతున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి వికృతి చేష్టలు పునరావృతం కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలరాజు దంట్ల రమణ వైసిపి రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గుమ్మడి సత్యదేవ్ స్థానిక మాజీ సర్పంచ్ కోన లోవరాజు మాజీ ఉపసర్పంచ్ పందల దేవా ఎంపీటీసీలు పూడి దేవా లక్ష్మీ శంకర్ విలేకర్ల సమావేశంలో వైసీపీ శ్రేణులు
( పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైసీపీ శ్రేణులు )
సీనియర్ నాయకులు తలారి ఆదిమూర్తి కొత్తపట్నం గాలి రమణబాబు శీలం శంకర్రావు మండల ప్రధమ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



0 Comments