రావికమతం (పబ్లిక్ సత్తా) ఎన్నికల కేంద్రాల వద్ద దివ్యాంగులు బూతులోకి వెళ్లి ఓటు వేసేందుకు నానా అవస్థలు పడ్డారు సాధారణంగా దివ్యాంగులకు వృద్ధులుకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ సంబంధిత అధికారులు ఏర్పాటు చేయకపోవడం వలన వాళ్ల సహచరుల సాయంతో వెళ్లారు దీనితో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు
.
0 Comments