ఓటర్ స్లిప్పులు కోసం వెతుకులాట

 (పబ్లిక్ సత్తా ) డెస్క్ న్యూస్ తమ ఓట్లు ఏ వార్డులో ఉన్నాయో తెలియక కంగారు పడుతున్న ఓటర్లు గతంలో అన్ని పార్టీల వారు ఓటర్ల ఇంటికి వెళ్లి స్లిప్పులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఇవ్వకపోవడంతో ఓటర్లే నేరుగా  ఎన్నికలు జరుగుతున్న ప్రాంగణం వద్దకు వెళ్లి వారి ఓటు ఎక్కడుందో అసలు ఉందో లేదో తెలియక సతమతమవుతున్నారు మరోపక్క తమ సెగ్మెంట్లో కాక వేరొక సిగ్మెంట్లో తమ ఓటు ఉండటంతో ఓటు వెయ్యాలా వద్దా అనే దైలమాలో పడ్డారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>