ఓటును వినియోగించుకున్న జనసేన ఎంపిటిసి అభ్యర్థి చింతల కిషోర్

రావికమతం (పబ్లిక్ సత్తా) కొత్తకోట హైస్కూల్లో జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో తన ఓటును వినియోగించుకున్న అభ్యర్థి చింతల కిషోర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు జరిగిన ఎన్నికలలో తను తప్పక విజయం వరుస్తుందని నమ్మకంతో ఉన్నానని తనకు తమ సెగ్మెంట్ అభ్యర్థులు ఆశీస్సులు తనకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>