కొత్తకోటలో మహా అన్నప్రసాద కార్యక్రమాలు

రావికమతం (పబ్లిక్ సత్తా) మేజర్ పంచాయతీ కొత్తకోట గ్రామంలో ఏకాదశి పురస్కరించుకుని పద్మావతి భజన మండలి ఆధ్వర్యంలో తెల్లవారు నుండే భజన బృందంతో  భక్తులతో గ్రామ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజా  కార్యక్రమాలు భక్తుల ఆధ్వర్యంలో జరుగుతాయని అలాగే శనివారం శివాలయం వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని  అంతేకాకుండా గ్రామంలో మిగతా భజన బృందాలు ఆధ్వర్యంలో హై స్కూల్ వద్ద మరొకటి హాస్టల్ వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>