జోగినాధపాలెంలో బాల్యవివాహాల నిరోధంపై అవగాహన

నర్సీపట్నం(పబ్లిక్ సత్తా)నర్సీపట్నం పరిధిలోని జోగినాధపాలెం గ్రామంలో మహిళలు, చిన్నారుల భద్రత, బాల్యవివాహాల నిరోధం మరియు శక్తి యాప్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె గఫూర్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. మహిళా పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది గ్రామస్తులు వరకు పాల్గొన్నారు.శక్తి యాప్ వినియోగం, మహిళల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు సూచనలు అందించారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>