ఆగి ఉన్న ట్రైన్ లో మంటలు

 

 మంటలను అదుపు చేస్తున్న పైరు సిబ్బంది

పబ్లిక్ సత్తా (వెబ్ డెస్క్) : హైదరాబాద్- జైపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ పై రైలు ఆగి ఉన్న రైల్లో మంటలు. అప్రమత్తమైన, హైడ్రా డి ఆర్ ఎఫ్, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో మంటలంటుకున్న బోగీలు.ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమి కాలేదు. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి, చేరుకున్నారు.అనంతరం మంటలను అదుపులోకి తెచ్చారు. బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>