తమిళనాడులో సంబరాలు(ఓ బి సి జాతీయ ఉపాధ్యక్షులు) పోతల ప్రసాద్

ఢిల్లీ(పబ్లిక్ సత్తా:డస్క్)తమిళనాడు భవన్ లో జ్యోతిరావు ఫూలే జాతీయ ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు.తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చ, టీవీకె ప్రభుత్వ ఏర్పాటు పట్ల కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి విజయ్ కి అభినందనలు తెలిపిన జ్యోతిరావు ఫూలే జాతీయ ఓబీసీ నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పేదలు,వెనుకబడిన వర్గాలు,విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేలా విజయ్ పనిచేస్తారని,ఇచ్చిన హామీలను విజయ్ అమలు చేస్తారని,తమిళనాడులో పదేళ్ల పాటు విజయ్ ప్రభుత్వం ఉంటుందని జ్యోతిరావు ఫూలే జాతీయ ఓబీసీ అసోసియేషన్,అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడుతెలియజేశారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>