బొంగుళూరు(పబ్లిక్ సత్తా)ఓఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువ కళాకారులు,నటుడు భరత్ కాంత్ (31),కెమెరామెన్ త్రిలోక్ (31)మరణించారు.నెల్లూరుకు చెందిన వీరిద్దరూ పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి సినీ పరిశ్రమలో,రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సొంతూరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా,బొంగుళూరు ఎగ్జిట్ వద్ద కారు కంటైనర్ను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments