కొత్తకోట (కంపుకోటగా) మారబోతుందా

రావికమతం (పబ్లిక్ సత్తా) ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్డుపైకి వచ్చి చేరిన మురికి నీరు  పూడిక తీయకపోవడం వలన చిన్నపాటి వర్షాలకు మురికినీరు రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత పంచాయతీ అధికారులు పారిశుధ్యం పై కనీస అవగాహన లేకుండా ఉన్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కాలువలలో పూడిక తీస్తే ఈ సమస్య ఉండదని పంచాయతీ వారు పారిశుద్ధ్యపై దృష్టి సారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు 

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>