మునగపాక లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల ముఖ్య సమావేశం

అనకాపల్లి జిల్లా(పబ్లిక్ సత్తా)మునగపాక వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా వైయస్సార్సీపి వివిధ విభాగ అధ్యక్షుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అనుబంధ విభాగాలు కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలియపరిచారు. అలాగే ఈ కార్యక్రమంలో మాతృ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యక్రమాలలో కష్టపడి పనిచేస్తూ జిల్లా మహిళా కమిటీ ఏర్పాటు సకాలములో పూర్తి చేసిన జిల్లా వైయస్సార్సీపి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాతను జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటరీ సమన్వయకర్త బొడ్డేడ.ప్రసాద్ మరియు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు వెంకటేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సురేష్ అనకాపల్లి పట్టణ యూత్ అధ్యక్షులు జాజుల రమేష్ మొదలగు వివిధ విభాగ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు సమక్షంలో ఘనంగా దుస్సాలువాతో సన్మానించి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>