ఉపాధి పని కల్పించాలని పాదయాత్ర చేసిన గ్రామస్తులు


అనకాపల్లి జిల్లా
(పబ్లిక్ సత్తా:ప్రతినిధి) రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో16 గ్రామాలు 610 జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. గతంలో ఇద్దరూ వీఆర్పీలు విధులు నిర్వహించేవారు. వీరిలో ఒకరిని తప్పించేశారు. ప్రస్తుతం ఒక వి ఆర్ పి  వల్ల పంచాయతీ పని ఒత్తిడి పెరగడంతో. అజయ్ పురం గ్రామస్తులకు పని ఇవ్వడం సాధ్యం కావడం లేదని. జిలుగులో గ్రామంలో పని ఇస్తామని చెప్తున్నారు. రాను పోను ఆరు కిలోమీటర్లు. చేసిన పని డబ్బులు  రాను పోను  ఆటో ఖర్చులకి వస్తాయని. మాకు దగ్గరలో జోగుంపేట. కడగడ్డ. మా గ్రామంలో రాతికట్లు. వంటి పనిలు ఇవ్వాలని. పని లేకపోవడంతో. అజయ్ పురం గ్రామంలో30 జాబ్ కార్డు కలిగి ఉన్నారు.120 ఎకరాలో 60 పట్టాలు కలిగి ఉన్నారు. రాతి కట్టులకు పని ఇవ్వాలని. గతంలో సచివాలయం మరియు. అధికారులకి విన్నవించడం జరిగింది. కానీ పని లేకపోవడంతో. మరోవైపు యుద్ధం పేరు మీద నిత్యవసరస్తు వస్తువు ధరలు పెరిగి. చేతిలో డబ్బులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నాము. తక్షణమే మా గ్రామంలో పని ఏర్పాటు చేయాలి. చీమలపాడు పంచాయతీలో రెండవ vrp పోస్ట్ భర్తీ చేయాలి. అజయ్పురం గ్రామం నుండి జోగంపేట వరకు గమెళ్ళల్లో గడ్డి పార. పట్టుకొని వినూత్నంగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి కే గోవిందరావు మాట్లాడుతూ సోమవారం లాగా పని ఇవ్వకపోతే. ఎంపీడీవో కార్యాలయం వద్ద పలుగు పారా పట్టుకొని ధర్నా నిర్వహిస్తామని. డిమాండ్ చేయడం జరిగింది. వంతల జ్యోతి. పాంగి రమేషు. పాంగి సచిన్ కుమార్. పాంగి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>