పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ, చలివేంద్రం ఏర్పాటు


రాజసభ సభ్యులు టీీజీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా నర్సీపట్నం అబిద్ సెంటర్‌లోని స్టూడెంట్ కార్నర్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు, నర్సీపట్నం మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, లక్ష్మణరావు, ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ పద్మనాభుని సోమరాజేశ్వరి, అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు దేవత అరుణ, డాక్టర్ సి.ఎస్. కుమార్ దంపతులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>