కొమ్మిక పరిధిలో పెద్దపులి సంచారం


అల్లూరి జిల్లా,( పబ్లిక్ సత్తా) కొయ్యూరు మండలం, కొమ్మిక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో పెద్దపులి సంసారిస్తుందని పారెస్ట్ అధికారులు తెలియపరిచినట్లు కొయ్యూరు మండలం తాసిల్దారు మురళి బాబు, వీఆర్వో టి. సోమలింగం తెలపడం జరిగింది. కావున కొమ్మిక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చుట్టు పక్కల ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కొండకి అవులు గాని, మేకలు గాని, మనుషులు గాని మరియు జిడిపిక్కలు ఏరడానికి ఒంటరిగా వెళ్ళవద్దని వారు తెలపడం జరిగింది.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>