రావికమతం (పబ్లిక్ సత్తా): మండలంలో గల మట్టవానిపాలెం గ్రామానికి చెందిన కోరుకొండ నాగరాజు (36 సం) కూలి పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడని అదే క్రమంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు కూలి పనికి వెళ్లి 20 రోజులు అవుతున్న సరే ఇంటికి రాకపోవడంతో బంధువులకు ఇతరులకు విజయం తెలియపరిచిన జాడ లభించలేదని రావికమతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది వన్ నెంబర్ కు ఫోన్ చేయాలని రావికమతం ఎస్సై రఘు వర్మ తెలిపారు,Please contact,స్టేషన్ హౌస్ పోలీస్ స్టేషన్.,,
9440904214 రావికమతం

0 Comments