సేనా గళం రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా పి,వి,ఎస్ఎ,న్

 రావికమతం( పబ్లిక్ సత్తా )

 కష్టేఫలి అన్నారు పెద్దలు అంటే మన పని మనం చేసుకుపోతుంటే ఏదో ఒక రోజు మనల్ని ఆ ఫలితం వెతుక్కుంటూ వస్తుంది అని అర్థం అదే కోవకు చెందిన నాయకుడు చోడవరం జనసేన ఇన్చార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు పదవులు ఆశించకుండా పని చేసుకోపోవటమే ఆయనకుతెలిసిన విషయం ఇది గుర్తించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు అంతేకాకుండా నేడు జనసేన పార్టీ (సేనా గళం) పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీలో రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా తన సేవలు పార్టీకి అందించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు దీనితో నియోజకవర్గంలో ఉన్న జనసైనికులలో మరింత ఉత్సాహం నింపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జనసైనికులు నాయకులు పి వి ఎస్ ఎన్ . కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 


Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>