ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు

 ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు

గొలుగొండ జూలై 27 (విశాఖసమాచారం) ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్‌ హెడ్‌క్వార్టర్‌తో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో డ్వాక్రా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మకతను చాటుతూ అందమైన రంగవల్లులను వేశారు. పలు రకాల ఆకర్షణీయమైన ముగ్గులతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.

మహిళల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డ్వాక్రా మహిళలతో పాటు ఏపీఎం మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview

// document.addEventListener("gesturestart", function (e) { e.preventDefault(); }); //]]>